ప్రణీత సుభాష్ అందాల ప్రదర్శన

by సూర్య | Sat, Mar 18, 2023, 10:45 AM

హీరోయిన్ ప్రణీత సుభాష్ సోషల్ మీడియాలో మరోసారి రెచ్చిపోయారు. బ్రాను తలపించే టాప్ ధరించి యద అందాల ప్రదర్శన చేసింది. కన్నడ బ్యూటీ ప్రణీత సుభాష్ కెరీర్ నెమ్మదించింది. ఆమెకు ఆఫర్స్ తగ్గాయి. అయితే సోషల్ మీడియాలో అసలు తగ్గడం లేదు. హాట్ ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తున్నారు. కాగా 2021 మార్చి 30న ప్రణీత సుభాష్ బెంగుళూరుకి చెందిన బిజినెస్ మాన్ నితిన్ రాజును వివాహం చేసుకున్నారు. అత్యంత సన్నిహితుల మధ్య ప్రణీత వివాహం జరిగింది.  అటు తల్లిగా, నటిగా రెండు బాధ్యతలు ప్రణీత నెరవేరుస్తున్నారు. 


 


 


 

Latest News
 
'గం గం గణేశ' లో రాజా వారు గా సత్యం రాజేష్ Sat, May 25, 2024, 06:40 PM
'మనమే' నుండి ఓహ్ మనమే సాంగ్ అవుట్ Sat, May 25, 2024, 06:38 PM
'సరిపోదా శనివారం' యూరప్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్స్ Sat, May 25, 2024, 06:36 PM
నార్త్ అమెరికాలో $400K మార్క్ ని చేరుకున్న 'గురువాయూర్ అంబలనాడయిల్' Sat, May 25, 2024, 06:34 PM
జీ తెలుగులో ఆదివారం స్పెషల్ మూవీస్ Sat, May 25, 2024, 06:33 PM