'సర్' 24 రోజుల AP/TS కలెక్షన్స్

by సూర్య | Fri, Mar 17, 2023, 06:02 PM

వెంకీ అట్లూరి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన 'వాతి' /'సర్' సినిమా ఫిబ్రవరి 17, 2023న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ అందుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 21.64 కోట్లు వసూళ్లు చేసింది.

ఈ సినిమాలో మలయాళ నటి సంయుక్తా మీనన్‌ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో తనికెళ్ల భరణి, సాయి కుమార్, నర్రా శ్రీనివాస్, హైపర్ ఆది కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌ సంయుక్తంగా "సర్" చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

'సర్' కలెక్షన్స్ :::::::
నైజాం : 8.68 కోట్లు
సీడెడ్ : 3.06 కోట్లు
UA : 3.22 కోట్లు
ఈస్ట్ : 1.98 కోట్లు
వెస్ట్ : 89 L
గుంటూరు : 1.59 కోట్లు
కృష్ణ : 1.44 కోట్లు
నెల్లూరు : 78 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 21.64 కోట్లు (40.65 కోట్ల గ్రాస్)

Latest News
 
సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'మత్తు వదలారా 2' Sat, Sep 07, 2024, 09:56 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'విశ్వం' టీజర్ Sat, Sep 07, 2024, 09:54 PM
'మెయ్యళగన్' టీజర్ రిలీజ్ Sat, Sep 07, 2024, 09:49 PM
"ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్" ట్రైలర్ అవుట్ Sat, Sep 07, 2024, 09:43 PM
స్వాగ్ : 1M+మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న గువ్వా గూటి సాంగ్ Sat, Sep 07, 2024, 09:41 PM