విలన్గా విశ్వక్ సేన్.. అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఈ నెల్లోనే..!!

by సూర్య | Fri, Mar 17, 2023, 05:47 PM

హీరోగా, దర్శకుడిగా ... రెండు రంగాల్లో కూడా విశ్వక్ సేన్ తనదైన పంథాలో దూసుకుపోతున్నారు. తాజాగా ఆయన నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న "దాస్ కా ధమ్కీ" చిత్రం ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


తాజా సమాచారం ప్రకారం, దాస్ కా ధమ్కీ తదుపరి విశ్వక్ నటించబోయే ఒక క్రేజీ సినిమాలో విలన్ అవతారం ఎత్తబోతున్నారట. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మార్చి నెలలోనే రాబోతుందట కూడా. మరి, అసలు ఈ సినిమా హీరో ఎవరు? దర్శకుడు ఎవరు? ప్రొడక్షన్ హౌస్ ఏంటి? తెలుసుకోవాలని ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 

Latest News
 
ఓటీటీలోకి వ‌చ్చేసిన ‘మైదాన్’ మూవీ Wed, May 22, 2024, 01:54 PM
బంపర్ ఆఫర్ అందుకున్న మృణాల్ Wed, May 22, 2024, 11:03 AM
అతడి ప్రవర్తన చూసి భయమేసింది: హీరోయిన్ కాజల్ Wed, May 22, 2024, 10:21 AM
'రాజు యాదవ్' నాలగవ సింగల్ ని విడుదల చేయనున్న స్థార్ డైరెక్టర్ Tue, May 21, 2024, 08:45 PM
తన సినీ కెరీర్‌ను వదిలేయనున్న స్టార్ హీరోయిన్ Tue, May 21, 2024, 08:43 PM