వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన స్పోర్ట్స్ డ్రామా

by సూర్య | Fri, Mar 17, 2023, 05:39 PM

చెల్లా అయ్యావు దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విష్ణు విశాల్ నటించిన 'మట్టి కుస్తి' సినిమా డిసెంబర్ 2, 2022న గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌ లో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంది. తాజా అప్డేట్ ప్రకారం, ఈ చిత్రం మార్చి 19, 2023 (ఆదివారం) సాయంత్రం 6 గంటలకు స్టార్ మా ఛానెల్‌లో టెలివిజన్‌లో మొదటిసారి ప్రసారం కానుంది.


ఈ స్పోర్ట్స్ ఫ్యామిలీ డ్రామాలో విష్ణు విశాల్ కి లేడీ లవ్ గా ఐశ్వర్య లక్ష్మి నటిస్తోంది. ఈ సినిమాకి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ తన హోమ్ బ్యానర్ అయిన ఆర్‌టి టీమ్‌వర్క్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Latest News
 
'దసరా' మూవీపై మహేష్ ప్రశంసలు Fri, Mar 31, 2023, 11:58 PM
రిరిలీజ్ కాబోతున్న 'ఈ నగరానికి ఏమైంది' మూవీ Fri, Mar 31, 2023, 11:31 PM
'ధమ్కీ' 9 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Fri, Mar 31, 2023, 08:58 PM
షూటింగ్ పూర్తి చేసుకున్న మెగా హీరో కొత్త చిత్రం Fri, Mar 31, 2023, 08:57 PM
'బలగం' 28 రోజుల AP/TS కలెక్షన్స్ Fri, Mar 31, 2023, 08:52 PM