'బలగం' 11 రోజుల AP/TS కలెక్షన్స్

by సూర్య | Fri, Mar 17, 2023, 05:34 PM

హాస్యనటుడు వేణు యెల్దండి దర్శకత్వంలో నటుడు ప్రియదర్శి కొత్త చిత్రం 'బలగం' తెరపైకి వచ్చి పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమాలో కావ్య కళ్యాణ్‌రామ్ కథానాయికగా నటిస్తుంది. తాజా రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 12.18 కోట్లు వసూళ్లు చేసింది.


వేణు, మురళీధర్ గౌడ్, జయరామ్, రూప, రాచ రవి తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు.


'బలగం' కలెక్షన్స్ :::::
నైజాం - 7.41 కోట్లు
ఆంధ్రాప్రదేశ్ + సీడెడ్ - 4.77 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 12.18 కోట్లు (5.58 కోట్ల షేర్)

Latest News
 
'భీమా' డిజిటల్ ఎంట్రీకి తేదీ ఖరారు Fri, Apr 19, 2024, 03:03 PM
నేడు స్మాల్ స్క్రీన్ పై మెరవనున్న 'మంగళవరం' Fri, Apr 19, 2024, 03:00 PM
'కృష్ణమ్మ' లోని థీమ్ అఫ్ వెంగెర్న్స్ లిరికల్ సాంగ్ అవుట్ Fri, Apr 19, 2024, 02:57 PM
ఆహాలో డిజిటల్ అరంగేట్రంకి సిద్ధంగా ఉన్న 'లవ్‌గురు' Fri, Apr 19, 2024, 02:53 PM
'గీతాంజలి మళ్ళీవచ్చింది' లోని రెంట్‌కిడబ్బు లేదు వీడియో సాంగ్ అవుట్ Fri, Apr 19, 2024, 02:51 PM