మరో రెండుగంటల్లోనే ఆహాలో 'పవర్ స్టార్మ్'..!!

by సూర్య | Thu, Feb 02, 2023, 07:06 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న అన్స్టాపబుల్ పవర్ స్టార్మ్ ఎపిసోడ్ పార్ట్ వన్ మరో రెండుగంటల్లోనే స్ట్రీమింగ్ కి రాబోతుంది. నిజానికి ఈ రోజు అర్ధరాత్రి నుండి అందుబాటులోకి రావాల్సిన ఈ ఎపిసోడ్ పవర్ ఫ్యాన్స్ కోసం మూడు గంటలు ముందుగానే ఓటిటిలోకొచ్చేస్తుంది. సో, తొమ్మిదింటి నుండి నటసింహం నందమూరి బాలకృష్ణ గారితో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చేసిన క్రేజీ చిట్ చాట్ మనందరం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. హ్యూజ్ ట్రాఫిక్ ను తట్టుకునేందుకు తమ వద్ద ఉన్నసర్వర్ల లిమిట్స్ ను పెంచి, కొన్నికొత్త బ్యాక్ అప్ సర్వర్లను కూడా ఏర్పాటు చేసి, యాప్ యొక్క స్టెబిలిటీని నిరంతరం గమనించేందుకు కొన్ని ఫోకస్డ్ టీమ్స్ ను కూడా సిద్ధం చేసిందట ఆహా సంస్థ.

Latest News
 
క్లీవేజ్‌ షోతో రెచ్చిపోయిన రెజీనా Tue, Mar 28, 2023, 11:21 AM
నేటి సాయంత్రం ‘రావణాసుర’ ట్రైలర్ రిలీజ్ Tue, Mar 28, 2023, 09:58 AM
ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలివే Tue, Mar 28, 2023, 09:15 AM
బాలీవుడ్ 'ఛత్రపతి' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Mon, Mar 27, 2023, 10:28 PM
'పొన్నియిన్ సెల్వన్-2' ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా కమల్ హాసన్ Mon, Mar 27, 2023, 09:02 PM