అఫీషియల్ : 'ఏజెంట్' మాస్సివ్ అప్డేట్ లోడింగ్..!!

by సూర్య | Thu, Feb 02, 2023, 07:11 PM

యంగ్ అండ్ హ్యాండ్సమ్ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ 'ఏజెంట్' నుండి కాసేపటి క్రితమే సర్ప్రైజింగ్ ఎనౌన్స్మెంట్ జరిగింది. రేపు మధ్యాహ్నం 02:14 నిమిషాలకు ఒక మాస్సివ్ అప్డేట్ రాబోతుందని పేర్కొంటూ మేకర్స్ అఫీషియల్ పోస్టర్ విడుదల చేసారు. దీంతో అభిమానుల్లో ఎక్జయిటింగ్ లెవెల్స్ పెరిగిపోయాయి.


క్రియేటివ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్లో అఖిల్, సాక్షి వైద్య జంటగా నటిస్తున్న ఈ సినిమాలో మమ్ముట్టి కీరోల్ లో నటిస్తున్నారు. హిప్ హప్ తమిళ సంగీతం అందిస్తున్నారు. AK ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.

Latest News
 
'ధమ్కీ' 5 రోజుల డే వైస్ AP/TS కలెక్షన్స్ Tue, Mar 28, 2023, 02:12 PM
'రంగమార్తాండ' 5 రోజుల AP/TS కలెక్షన్స్ Tue, Mar 28, 2023, 02:06 PM
పొట్టి డ్రెస్ లో కేక పెట్టిస్తున్న అషురెడ్డి Tue, Mar 28, 2023, 01:54 PM
’NTR 30‘పై బిగ్ అప్డేట్ Tue, Mar 28, 2023, 01:50 PM
క్లీవేజ్‌ షోతో రెచ్చిపోయిన రెజీనా Tue, Mar 28, 2023, 11:21 AM