'తలపతి 67' మూవీ అఫీషియల్‌ అప్డేట్

by సూర్య | Mon, Jan 30, 2023, 09:39 PM

తమిళ స్టార్ తలపతి విజయ్ హీరోగా నటించిన 'వరిసు' సినిమాతో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం తలపతి విజయ్ 67వ సినిమాని  డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్‌తో చేయబోతున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన 'మాస్టర్' సినిమా ఘన విజయం సాధించింది. అయితే ఈ కాంబినేషన్ మరోసారి సెట్ అవ్వడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు  ఉన్నాయి. ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తునాడు. ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్, డైరెక్టర్ గౌతమ్ మీనన్, త్రిష నటిస్తున్నారు. ఈ సినిమా ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు.  

Latest News
 
ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ సినిమా Wed, Jun 07, 2023, 01:33 PM
ఓటీటీలోకి వచ్చేస్తున్న లేటెస్ట్ మూవీ Wed, Jun 07, 2023, 12:47 PM
'ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే' సాంగ్ లిరిక్స్ Wed, Jun 07, 2023, 10:56 AM
ఇలియానా హాట్‌ సెల్ఫీ Wed, Jun 07, 2023, 10:50 AM
‘ఆదిపురుష్’ మూవీ ఫైనల్ ట్రైలర్ రిలీజ్ Tue, Jun 06, 2023, 09:48 PM