5రోజుల్లో 500కోట్లు ..పఠాన్ బాక్సాఫీస్ మాస్ రాంపేజ్ ..!!

by సూర్య | Mon, Jan 30, 2023, 07:01 PM

నాలుగేళ్ళ విరామం తదుపరి "పఠాన్" తో ప్రేక్షకులను పలకరించిన బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కి థియేటర్లలో ఘనస్వాగతం లభిస్తుంది. జనవరి 25 నాన్ హాలిడే రోజున హిందీ, తమిళం, తెలుగు భాషలలో విడుదలైన పఠాన్ ఆడియన్స్ నుండి ఊరమాస్ రెస్పాన్స్ అందుకుంటుంది. తొలి రోజు 106కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసిన పఠాన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగ రాసిన విషయం తెలిసిందే. రెండో రోజు (రిపబ్లిక్ డే) కూడా 68కోట్లను కలెక్ట్ చేసి, ఒక్క రోజులో 70కోట్లకు దగ్గరగా వసూలు చేసిన హిందీ సినిమాగా రికార్డు సృష్టించింది.


మూడోరోజు 313 కోట్లు, నాల్గవ రోజు 429 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక, ఐదవ రోజు 542కోట్లు (ఇండియా (335కోట్లు)+ఓవర్సీస్ (207కోట్లు)) కలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.

Latest News
 
ప్రముఖ గాయని కన్నుమూత Thu, May 02, 2024, 10:25 AM
'ప్రసన్నవదనం' లో ఆధ్య గా పాయల్ రాధా కృష్ణ Wed, May 01, 2024, 09:18 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ది వారియర్' Wed, May 01, 2024, 09:18 PM
ప్రీపోన్ అయ్యిన మమ్ముట్టి 'టర్బో' Wed, May 01, 2024, 09:14 PM
'సాలార్ 2' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Wed, May 01, 2024, 09:08 PM