లేటెస్ట్ : తలపతి 67 అఫీషియల్ ఎనౌన్స్మెంట్ పోస్టర్ రిలీజ్

by సూర్య | Mon, Jan 30, 2023, 06:16 PM

తలపతి విజయ్ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్న తలపతి విజయ్ 67వ సినిమా యొక్క అధికారిక ప్రకటన కాసేపటి క్రితమే వచ్చింది. 7 స్క్రీన్ స్టూడియోస్ సంస్థలో మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా రూపొందుతున్న ఈ సినిమాకు కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ చేస్తున్నారు. కోలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. SS లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు. జగదీశ్ పళనిసామి సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సినిమాకు పని చేస్తున్న టెక్నిషియన్స్ వివరాలను వెల్లడించిన చిత్రబృందం, సినిమాలో కీలకపాత్రలు పోషించబోయే నటీనటుల వివరాలను అతి త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది. పోతే, ఈ నెల 2వ తేదీ నుండే తలపతి 67వ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుందని మేకర్స్ అఫీషియల్ గా పేర్కొన్నారు.  

Latest News
 
'డబుల్ ఇస్మార్ట్' కొత్త షెడ్యూల్ ప్రారంభం ఎప్పుడంటే...! Fri, May 03, 2024, 06:07 PM
'దేవర' కు సంబంధించిన అప్‌డేట్‌లను రాబోయే రోజుల్లో అందిస్తాం - కొరటాల శివ Fri, May 03, 2024, 06:05 PM
లవ్ మి - ఇఫ్ యు డేర్ లోని 'స్టుపిడ్ హార్ట్' లిరికల్ సాంగ్ రిలీజ్ Fri, May 03, 2024, 05:54 PM
త్వరలో విడుదల కానున్న క్రికెటర్ ఆండ్రీ రస్సెల్ తొలి మ్యూజిక్ వీడియో Fri, May 03, 2024, 05:46 PM
'సిద్ధార్థ్ రాయ్‌' డిజిటల్ అరంగేట్రంకి టైమ్ లాక్ Fri, May 03, 2024, 05:44 PM