''భూతద్దం భాస్కర్ నారాయణ'' టీజర్ కి అమేజింగ్ రెస్పాన్స్

by సూర్య | Mon, Jan 30, 2023, 06:04 PM

యంగ్ హీరో శివ కందుకూరి నటిస్తున్న కొత్త చిత్రం "భూతద్దం భాస్కర్ నారాయణ". ఇందులో రాశి సింగ్ హీరోయిన్గా నటిస్తుంది. పురుషోత్తం రాజ్ డైరెక్షన్లో మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్, విజయ సరాగ ప్రొడక్షన్స్ సంయుక్త బ్యానర్లపై స్నేహాల్ జంగాల, శశిధర్ కాశీ, కార్తీక్ ముదుంబి నిర్మించారు. శ్రీచరణ్, విజయ్ బుల్గనిన్ సంగీతం అందిస్తున్నారు.


రీసెంట్గా విడుదలైన భూతద్దం భాస్కర్ నారాయణ టీజర్ కు ఆడియన్స్ నుండి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుంది. ఆసక్తిని రేకెత్తించే కథాకథనాలతో ప్రేక్షకులలలో ఎక్జయిట్మెంట్ లెవెల్స్ ను విశేషంగా పెంచేసిన ఈ టీజర్ యూట్యూబులో 2.5 మిలియన్ వ్యూస్ తో సూపర్బ్ రెస్పాన్స్ దక్కించుకుంటుంది. 


ఇంకా ఈ సినిమాలో అరుణ్, దేవి ప్రసాద్, వర్షిణి, శివకుమార్, షఫీ, శివన్నారాయణ, కల్పలత, రూపలక్ష్మి తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.  పోతే, మార్చి 31వ తేదీన ఈ సినిమా విడుదల కావడానికి రెడీ అవుతుంది.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ధమాకా' Sat, Apr 20, 2024, 03:43 PM
'ది గోట్ లైఫ్' డిజిటల్ స్ట్రీమింగ్ అప్పుడేనా? Sat, Apr 20, 2024, 03:41 PM
'రాజా సాబ్' లో గోపీచంద్ Sat, Apr 20, 2024, 03:39 PM
నైట్ టైంలో స్విమ్మింగ్ పూల్ లో సమ్మోహనుడా అనే సాంగ్ చేశాను : నేహా శెట్టి Sat, Apr 20, 2024, 03:27 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'మిరాయ్' టైటిల్ గ్లింప్సె Sat, Apr 20, 2024, 03:27 PM