'పుష్ప 2' షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్

by సూర్య | Mon, Jan 30, 2023, 06:00 PM

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన "పుష్ప ది రైజ్" సినిమా 2021 డిసెంబర్ 17న రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి కాసుల వర్షం కురిపించింది. ఈ మాస్‌ ఎంటర్‌టైనర్‌ సినిమా 2021లో అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో సునీల్, రావు రమేష్, అనసూయ, ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలో కనిపించరు. ఇప్పుడు, అందరూ పుష్ప 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, పుష్ప: ది రూల్ ఇంట్రడక్షన్ ట్రాక్ వైజాగ్‌లోని ఓడరేవు ప్రాంతంలో అల్లు అర్జున్ మరియు ఇతరులతో చిత్రీకరించబడింది. మరో రెండ్రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ జరుపుకుని అక్కడ నుంచి హైదరాబాద్‌లోని ఆర్‌ఎఫ్‌సీకి షిఫ్ట్‌ అవుతుంది అని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి డీఎస్పీ సంగీతం అందించారు.

Latest News
 
రేపే డిజిటల్ ప్రసారానికి అందుబాటులోకి రానున్న 'షైతాన్' Thu, May 02, 2024, 03:13 PM
డిజిటల్ భాగస్వామిని లాక్ చేసిన 'రత్నం' Thu, May 02, 2024, 03:11 PM
'కుబేర' నుండి నాగార్జున ఫస్ట్ లుక్ విడుదలకి టైమ్ లాక్ Thu, May 02, 2024, 02:57 PM
ఓపెన్ అయ్యిన 'బాక్' బుకింగ్స్ Thu, May 02, 2024, 02:50 PM
రేపు థియేటర్స్ సందడి చేయనున్న 'ప్రసన్నవదనం' Thu, May 02, 2024, 02:46 PM