అఫీషియల్: పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రానికి సంగీతం అందించనున్నా థమన్

by సూర్య | Mon, Jan 30, 2023, 05:23 PM

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తదుపరి సినిమాని యంగ్ డైరెక్టర్ సుజీత్‌ దర్శకతంలో చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'OG' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ పెట్టారు. తాజాగా ఈ సినిమా ఈరోజు హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈ బిగ్గీకి థమన్ సంగీతాన్నిఅందిస్తున్నట్లు ట్యూన్స్‌మిత్ తన సోషల్ ప్రొఫైల్స్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. వకీల్ సాబ్ మరియు భీమ్లా నాయక్ తర్వాత పవన్ కళ్యాణ్‌తో థమన్ చేస్తున్న మూడవ చిత్రం ఇది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాని డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తుంది.

Latest News
 
'ధమ్కీ' 3 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Sat, Mar 25, 2023, 08:58 PM
'రంగమార్తాండ' 3 రోజుల USA బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ Sat, Mar 25, 2023, 08:50 PM
OTTలో ప్రసారానికి అందుబాటులో ఈషా రెబ్బా మలయాళ తొలి చిత్రం Sat, Mar 25, 2023, 08:34 PM
యువ దర్శకుడి స్క్రిప్ట్‌ని ఒకే చేసిన నాగ చైతన్య? Sat, Mar 25, 2023, 08:21 PM
ఇటలీలో 'సాలార్' యాక్షన్ సీక్వెన్స్ Sat, Mar 25, 2023, 08:19 PM