'వీర సింహారెడ్డి' 16 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Mon, Jan 30, 2023, 05:03 PM

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటసింహ బాలకృష్ణ నటించిన 'వీర సింహారెడ్డి' సినిమా జనవరి 12, 2023న సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైనా అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. తాజా అప్డేట్ ప్రకారం, వీర సింహారెడ్డి సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 75.79 కోట్లు వసూళ్లు చేసింది.


ఈ యాక్షన్ డ్రామా సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ జోడిగా నటిస్తోంది. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందించారు.


'వీర సింహారెడ్డి' కలెక్షన్స్ ::::::
నైజాం : 16.86 కోట్లు
సీడెడ్ : 16.28 కోట్లు
UA : 8.51 కోట్లు
ఈస్ట్ : 5.53 కోట్లు
వెస్ట్ : 4.15 కోట్లు
గుంటూరు : 6.32 కోట్లు
కృష్ణ : 4.67 కోట్లు
నెల్లూరు : 2.95 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 65.27 కోట్లు (105.70 కోట్ల గ్రాస్)
KA + ROI - 4.78 కోట్లు
OS - 5.74 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 75.79 కోట్లు (127.52 కోట్ల గ్రాస్)

Latest News
 
సినిమాల్లోకి స్టార్ హిరో వడ్డే నవీన్ రీఎంట్రీ Fri, Jul 11, 2025, 08:48 PM
పవన్ కల్యాణ్ మాజీ భార్యకు సర్జరీ Fri, Jul 11, 2025, 08:41 PM
ఓజీ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్ Fri, Jul 11, 2025, 08:39 PM
'OG' నుండి స్పెషల్ పోస్టర్ అవుట్ Fri, Jul 11, 2025, 07:00 PM
10వ వార్షికోత్సవం సందర్భంగా కలిసిన 'బాహుబలి' బృందం Fri, Jul 11, 2025, 06:57 PM