'వాల్తేరు వీరయ్య' 13 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Fri, Jan 27, 2023, 09:00 PM

బాబీ దర్శకత్వంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' సినిమా జనవరి 13, 2023న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 119.12 కోట్లు వసూళ్లు చేసింది.

ఈ ప్రాజెక్ట్ లో చిరు సరసన టాలెంటెడ్ అండ్ గార్జియస్ యాక్ట్రెస్ శృతి హాసన్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తుంది.


'వాల్తేరు వీరయ్య' కలెక్షన్స్ :::::
నైజాం : 32.82 కోట్లు
సీడెడ్ : 16.59 కోట్లు
UA : 15.26 కోట్లు
ఈస్ట్ : 10.31 కోట్లు
వెస్ట్ : 5.69 కోట్లు
గుంటూరు : 7.30 కోట్లు
కృష్ణ : 7.09 కోట్లు
నెల్లూరు : 3.76 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 98.82 కోట్లు (160.20 కోట్ల గ్రాస్)
KA + ROI – 7.64 కోట్లు
OS - 12.66 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 119.12 కోట్లు (204.12 కోట్ల గ్రాస్)

Latest News
 
'అఖండ' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి టైమ్ లాక్ Sat, May 04, 2024, 03:14 PM
త్రిష కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'విశ్వంభర' టీమ్ Sat, May 04, 2024, 03:11 PM
ముంబైలో భారీ షెడ్యూల్ ని స్టార్ట్ చేసిన 'డబుల్ ఇస్మార్ట్' Sat, May 04, 2024, 03:08 PM
జెమినీ టీవీలో సండే స్పెషల్ మూవీస్ Sat, May 04, 2024, 03:02 PM
'గం గం గణేశ' లోని పిచ్చిగా నాచెసేవే సాంగ్ అవుట్ Sat, May 04, 2024, 02:58 PM