'తెగింపు' 14 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Fri, Jan 27, 2023, 03:56 PM

హెచ్ వినోద్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన 'తెగింపు' సినిమా జనవరి 11, 2023న గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ హీస్ట్ డ్రామా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 179.63 కోట్లు వసూళ్లు చేసింది.


ఈ సినిమాలో అజిత్ కి జోడిగా మంజు వారియర్ నటిస్తుంది. సంజయ్ దత్, సముద్రఖని, మహానటి శంకర్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని బోనీ కపూర్ తన హోమ్ బ్యానర్ బే వ్యూ ప్రాజెక్ట్స్ ఎల్‌ఎల్‌పిపై నిర్మించారు. ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందించారు.


'తెగింపు' కలెక్షన్స్ ::::::
నైజాం - 1.79 కోట్లు
సీడెడ్ - 51 L
ఆంధ్రప్రదేశ్ - 1.80 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 4.11 కోట్లు (2.15 కోట్ల షేర్)
తమిళనాడు - 105.63 కోట్లు
తెలుగు రాష్ట్రాలు - 4.09 కోట్లు
కర్ణాటక - 12.79 కోట్లు
కేరళ - 3.78 కోట్లు
ROI - 1.92 కోట్లు
ఓవర్సీస్ - 51.98 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ – 179.63 కోట్లు (92.72 కోట్ల షేర్)

Latest News
 
ఈ వారం థియేటర్స్ లో విడుదల కానున్న కొత్త టైటిల్స్ Fri, Apr 26, 2024, 03:17 PM
నేటి ప్రైమ్‌టైమ్ సినిమాలు Fri, Apr 26, 2024, 03:14 PM
OTT ఎంట్రీ తేదీని లాక్ చేసిన 'డియర్' Fri, Apr 26, 2024, 03:11 PM
శుక్రవారం రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలు Fri, Apr 26, 2024, 03:10 PM
'ప్రసన్న వదనం' ట్రైలర్ లాంచ్ కి చీఫ్ గెస్ట్ గా రవి శంకర్ Fri, Apr 26, 2024, 03:07 PM