'వరిసు' 12 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Wed, Jan 25, 2023, 04:33 PM

తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించిన 'వరిసు' సినిమా జనవరి 11, 2023న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 258.25 కోట్లు వసూళ్లు చేసింది.


ఈ సినిమాలో విజయ్ సరసన కన్నడ బ్యూటీ రష్మిక జంటగా నటిస్తుంది. ప్రభు, ప్రకాష్ రాజ్, జయసుధ మరియు శరత్ కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి సెన్సషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు అండ్ శిరీష్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ఈ సినిమాని నిర్మించనున్నారు.


'వరిసు' వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ::::::::
తమిళనాడు - 114.05 కోట్లు
తెలుగు రాష్ట్రాలు - 25.55 కోట్లు (తమిళ వెర్షన్)
కర్ణాటక - 13.75 కోట్లు
కేరళ - 11.55 కోట్లు
ROI - 13.25 కోట్లు
ఓవర్సీస్ - 80.10 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ – 258.25 కోట్లు (131.80 కోట్ల షేర్)

Latest News
 
$300K మార్క్ ని చేరుకున్న 'మత్తు వదలారా 2' USA ప్రీమియర్ గ్రాస్ Mon, Sep 16, 2024, 02:17 PM
వరల్డ్ టీవీ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ఆదిపురుష్' Mon, Sep 16, 2024, 02:10 PM
బాక్సాఫీస్‌ను రికార్డు వసూళ్లతో కుమ్మేసిన విజయ్ గోట్ మూవీ..... Mon, Sep 16, 2024, 12:57 PM
ఓటీటీ ఎంట్రీకి సిద్ధం అవుతున్న నాని 'సరిపోదా శనివారం' మూవీ.... Mon, Sep 16, 2024, 12:42 PM
'శారీ' టీజర్ విడుదల Mon, Sep 16, 2024, 12:34 PM