రేపు రిలీజ్ కాబోతున్న "వాలెంటైన్స్ నైట్"

by సూర్య | Wed, Jan 25, 2023, 03:42 PM

3మంకీస్ ఫేమ్ డైరెక్టర్ అనిల్ గోపిరెడ్డి తెరకెక్కించిన తాజా చిత్రం "వాలెంటైన్స్ నైట్". ఈ చిత్రానికి ఆయనే సంగీతం కూడా సమకూరుస్తున్నారు. ఇందులో చైతన్యా రావు హీరోగా నటిస్తుండగా, లావణ్య హీరోయిన్ గా నటిస్తుంది. సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్, పోసాని కృష్ణమురళి, ముక్కు అవినాష్ కీరోల్స్ లో నటిస్తున్నారు. స్వాన్ మూవీస్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది. పోతే, రేపే వాలెంటైన్స్ నైట్ మూవీ థియేటర్లకు రావడానికి సిద్ధం గా ఉంది.

Latest News
 
'భగవంత్‌ కేసరి'గా వస్తున్న బాలకృష్ణ Thu, Jun 08, 2023, 11:48 PM
'భోళా శంకర్' మూవీ సంగీత్ సాంగ్...చిరు లీక్స్. Thu, Jun 08, 2023, 09:58 PM
సెన్సార్ ఫార్మాలిటీలను క్లియర్ చేసుకున్న 'ఆదిపురుష్' Thu, Jun 08, 2023, 08:58 PM
ఫహద్ ఫాసిల్ 'ధూమమ్' టీజర్ అవుట్ Thu, Jun 08, 2023, 08:43 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' Thu, Jun 08, 2023, 08:38 PM