'వారసుడు' 10 రోజుల AP/TS కలెక్షన్స్

by సూర్య | Wed, Jan 25, 2023, 03:37 PM

తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించిన 'వారసుడు' సినిమా జనవరి 14, 2023న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 14.12 కోట్లు వసూళ్లు చేసింది.


ఈ సినిమాలో విజయ్ సరసన కన్నడ బ్యూటీ రష్మిక జంటగా నటిస్తుంది. ప్రభు, ప్రకాష్ రాజ్, జయసుధ మరియు శరత్ కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి సెన్సషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు అండ్ శిరీష్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ఈ సినిమాని నిర్మించనున్నారు.


'వారసుడు' కలెక్షన్స్ ::::
నైజాం : 5.17 కోట్లు
సీడెడ్ : 2.24 కోట్లు
UA : 2.26 కోట్లు
ఈస్ట్ : 1.04 కోట్లు
వెస్ట్ : 81 L
గుంటూరు : 96 L
కృష్ణ : 97 L
నెల్లూరు : 67 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 14.12 కోట్లు (25.30 కోట్ల గ్రాస్)

Latest News
 
ఐపీఎల్ కామెంటేటర్‌గా బాలకృష్ణ Sun, Mar 26, 2023, 08:54 PM
పవన్ సినిమాలో విలన్ గా నటించమని ఆ దర్శకుడు అడిగాడు : మంత్రి మల్లారెడ్డి Sun, Mar 26, 2023, 08:45 PM
తమన్నా ఫోటోస్ ట్రెండింగ్ ! Sun, Mar 26, 2023, 11:54 AM
ట్రెండీ వేర్‌లో క‌వ్విస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ Sun, Mar 26, 2023, 11:24 AM
ఎన్టీఆర్‌ తన భార్యని పిలిచే ముద్దు పేరేంటో తెలుసా? Sun, Mar 26, 2023, 11:20 AM