సోఫాపై పడుకుని హన్సిక ఫోజులు

by సూర్య | Wed, Jan 25, 2023, 11:51 AM

వివాహం తర్వాత కూడా హన్సిక గ్లామర్ షోలో తగ్గేదే లే అంటోంది. తాజాగా ఆమె ఫోటో షూట్ చూస్తే కుర్రాళ్ళకి పులకరింత తప్పదు. అల్లు అర్జున్ సరసన దేశముదురు చిత్రంలో గ్లామర్ మోత మోగించింది హన్సిక. టీనేజ్ వయసులోనే గ్లామర్ రచ్చ షురూ చేసిన ఈ యాపిల్ పిల్ల యువత హృదయాల్లో కొలువైంది. ఇప్పటికే హన్సిక గ్లామర్ చూస్తే కుర్రాళ్లకు తెలియని అలజడి మొదలవుతుంది. 


ప్రస్తుతం హన్సిక తన భర్తతో కలసి మ్యారేజ్ రొమాంటిక్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. వివాహం తర్వాత కూడా హన్సిక గ్లామర్ షోలో తగ్గేదే లే అంటోంది. తాజాగా ఆమె ఫోటో షూట్ చూస్తే కుర్రాళ్ళకి పులకరింత తప్పదు. బరువెక్కిన అందాలతో హన్సిక కళ్ళు చెదిరే గ్లామర్ షో చేస్తోంది. ఆమె ఒంపు సొంపులకు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. ఓపెన్ షోల్డర్ తో ఉన్న బ్లూ లాంగ్ డ్రెస్ లో హన్సిక ఏంజిల్ లా సోఫాపై ఫోజులు ఇస్తోంది. హన్సిక కళ్ళు చెదిరే అందంతో విరహ వేదనతో ఉన్నట్లు సోఫాపై పరువాలు ఒలకబోస్తోంది. థైస్ అందాలు అయితే మైండ్ బ్లోయింగ్ అనిపిస్తున్నాయి. 


 





Latest News
 
'రామంరాఘవం' లో నాయుడన్న పాత్రలో సునీల్ Thu, May 16, 2024, 07:48 PM
తెలుగు రాష్ట్రాలలో 'రాజు యాదవ్' ని విడుదల చేస్తున్న స్టార్ ప్రొడ్యూసర్ Thu, May 16, 2024, 07:47 PM
దృశ్యం దర్శకుడు జీతూ జోసెఫ్‌తో ఫహద్ ఫాసిల్ కొత్త చిత్రం Thu, May 16, 2024, 07:44 PM
'బాక్' డిజిటల్ ఎంట్రీ అప్పుడేనా? Thu, May 16, 2024, 07:43 PM
ఆఫీసియల్ : ఆడియో పార్టనర్ ని లాక్ చేసిన 'కల్కి 2898AD' Thu, May 16, 2024, 07:41 PM