అనుష్క శర్మ సూపర్ హాట్ పోజులు

by సూర్య | Wed, Jan 25, 2023, 11:45 AM

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కొహ్లీ భార్య, హీరోయిన్‌ అనుష్క శర్మ నెమ్మదిగా గ్లామర్‌ డోస్‌ పెంచుతుంది. పెళ్లికి ముందు హాట్‌ ట్రీట్‌తో అదరగొట్టిన ఈ భామ ఇప్పుడు తల్లి అయ్యాక ఆ డోస్‌ మరింతగా పెంచుతూ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. తాజాగా అనుష్క శర్మ గ్లామర్‌ ఫోటోలను పంచుకుంది. పొట్టిదైన ఎల్లో టాప్‌లో హోయలు పోయింది. బిగువైన టాప్‌లో ఎద అందాలు ఎగిసి పడతా, అమయకంగా అనుష్క శర్మ ఇచ్చిన పోజులు కుర్రాళ్ల మతిపోగొడుతున్నాయి. బెడ్‌ వద్ద వద్ద సూపర్‌ హాట్‌ పోజులిచ్చింది. బ్లూ జీన్స్ లో ఆకట్టుకుంటుంది. హాట్‌ నెస్‌ మరింత పెంచుకుని ఆమె ఫోటోలకు అదిరిపోయే పోజులివ్వగా, అవి ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్నాయి. అటూ కొహ్లీ అభిమానులను, ఇటు అనుష్క ఫ్యాన్స్ ని మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి. 



 








Latest News
 
'టర్బో' ఫ్రెంచ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 06:20 PM
'హౌస్‌ఫుల్ 5' లో బాలకృష్ణ విలన్‌ Sat, May 18, 2024, 06:18 PM
దర్శకుడిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ Sat, May 18, 2024, 06:16 PM
తన రెమ్యూనరేషన్ ని భారీగా పెంచేసిన సిద్ధు జొన్నలగడ్డ Sat, May 18, 2024, 06:10 PM
బుక్ మై షోలో "OG" క్రేజ్ Sat, May 18, 2024, 06:09 PM