'వీర సింహారెడ్డి' 11 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Tue, Jan 24, 2023, 06:18 PM

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటసింహ బాలకృష్ణ నటించిన 'వీర సింహారెడ్డి' సినిమా జనవరి 12, 2023న సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైనా అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. తాజా అప్డేట్ ప్రకారం, వీర సింహారెడ్డి సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 73.84 కోట్లు వసూళ్లు చేసింది.


ఈ యాక్షన్ డ్రామా సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ జోడిగా నటిస్తోంది. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందించారు.


'వీర సింహారెడ్డి' కలెక్షన్స్ ::::::
నైజాం : 16.60 కోట్లు
సీడెడ్ : 16.06 కోట్లు
UA : 7.34 కోట్లు
ఈస్ట్ : 5.49 కోట్లు
వెస్ట్ : 4.12 కోట్లు
గుంటూరు : 6.29 కోట్లు
కృష్ణ : 4.62 కోట్లు
నెల్లూరు : 2.87 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 63.39 కోట్లు (102.55 కోట్ల గ్రాస్)
KA + ROI - 4.75 కోట్లు
OS - 5.70 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 73.84 కోట్లు (124.15 కోట్ల గ్రాస్)

Latest News
 
'వీరాంజనేయులు విహార యాత్ర' టీజర్ అవుట్ Fri, Jul 26, 2024, 08:34 PM
యువ దర్శకుడితో లారెన్స్ రాఘవేంద్ర స్ట్రెయిట్ తెలుగు సినిమా? Fri, Jul 26, 2024, 08:27 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'దసరా' Fri, Jul 26, 2024, 08:25 PM
తన పేరు మార్చుకున్న యంగ్ హీరో ఆకాష్ పూరి Fri, Jul 26, 2024, 08:20 PM
బిగ్ బాస్ 8 షోలో ప్రముఖ యాంకర్ Fri, Jul 26, 2024, 08:18 PM