'ధమాకా' 27 రోజుల డే వైస్ కలెక్షన్స్

by సూర్య | Tue, Jan 24, 2023, 06:13 PM

త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ "ధమాకా" సినిమా డిసెంబర్ 23, 2022న తెలుగు మరియు హిందీ భాషల్లో థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 38.25 కోట్లు వసూళ్లు చేసింది.


ఈ సినిమాలో రవితేజ సరసన శ్రీలీల కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో తనికెళ్ల భరణి, జయరామ్, రావు రమేష్, చిరాగ్ జానీ, అలీ, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.


'ధమాకా' కలెక్షన్స్ :::::::
1వ రోజు – 4.66 కోట్లు
2వ రోజు – 3.53 కోట్లు
3వ రోజు – 5.18 కోట్లు
4వ రోజు – 3.13 కోట్లు
5వ రోజు – 2.06 కోట్లు
6వ రోజు – 1.67 కోట్లు
7వ రోజు – 1.42 కోట్లు
8వ రోజు – 1.53 కోట్లు
9వ రోజు – 1.89 కోట్లు
10వ రోజు – 4.20 కోట్లు
11వ రోజు – 1.63 కోట్లు
12వ రోజు – 1.02 కోట్లు
13వ రోజు – 74 L
14వ రోజు – 52 L
15వ రోజు – 63 L
16వ రోజు – 84 L
17వ రోజు – 1.15 కోట్లు
18వ రోజు – 54 L
19వ రోజు – 58 L
20వ రోజు – 36 L
21వ రోజు – 32 L
22వ రోజు – 24 L
23వ రోజు – 21 L
24వ రోజు – 19 L
25వ రోజు – 9 L
26వ రోజు – 6 L
27వ రోజు – 4 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 38.25 కోట్లు (69.68 కోట్ల గ్రాస్)

Latest News
 
ఐపీఎల్ కామెంటేటర్‌గా బాలకృష్ణ Sun, Mar 26, 2023, 08:54 PM
పవన్ సినిమాలో విలన్ గా నటించమని ఆ దర్శకుడు అడిగాడు : మంత్రి మల్లారెడ్డి Sun, Mar 26, 2023, 08:45 PM
తమన్నా ఫోటోస్ ట్రెండింగ్ ! Sun, Mar 26, 2023, 11:54 AM
ట్రెండీ వేర్‌లో క‌వ్విస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ Sun, Mar 26, 2023, 11:24 AM
ఎన్టీఆర్‌ తన భార్యని పిలిచే ముద్దు పేరేంటో తెలుసా? Sun, Mar 26, 2023, 11:20 AM