'హిట్ 2' 3 రోజుల డే వైస్ కలెక్షన్స్

by సూర్య | Tue, Dec 06, 2022, 03:45 PM

శైలేష్ కొలను దర్శకత్వం వహించిన 'హిట్ 2' డిసెంబర్ 2,2022న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది. అడివి శేష్ మరియు మీనాక్షి చౌదరి జంటగా నటించిన ఈ సినిమా తొలి షోల నుండి పాజిటివ్ రిపోర్ట్స్ అందుకుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 10.51 కోట్లు వసూళ్లు చేసింది.


రావు రమేష్, భాను చందర్, పోసాని కృష్ణ మురళి, తనికెళ్ల భరణి శ్రీనాథ్ మాగంటి, కోమలి ప్రసాద్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. జాన్ స్టీవర్ట్ ఎడూరి 'హిట్ : ది సెకండ్ కేసు' కి సంగీతం అందించారు.


'హిట్ 2' కలెక్షన్స్ రిపోర్ట్ ::::
1వ రోజు : 4.03 కోట్లు
2వ రోజు : 3.28 కోట్లు
3వ రోజు : 3.20 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 10.51 కోట్లు (17.10 కోట్ల గ్రాస్)

Latest News
 
ఈ నెల 31న విడుదల కానున్న భజే వాయు వేగం Tue, May 28, 2024, 08:25 PM
కళ్యాణ్ రామ్ నూతన చిత్రం గ్లింప్స్‌ విడుదల Tue, May 28, 2024, 08:24 PM
'ఓజీ' గురించి తాజా అప్‌డేట్‌ Tue, May 28, 2024, 08:23 PM
రూమర్స్‌ పై క్లారిటీ ఇచ్చిన నమిత Tue, May 28, 2024, 08:23 PM
భారీ బడ్జెట్ తో మహారాగ్ని Tue, May 28, 2024, 08:21 PM