క్యాన్సర్ తో ప్రముఖ నటి మృతి

by సూర్య | Tue, Dec 06, 2022, 11:27 AM

ప్రముఖ అమెరికన్ నటి కిర్‌స్టీ అల్లీ (71) క్యాన్సర్‌ తో పోరాడుతూ కన్నుమూశారు. కిర్‌స్టీ అల్లీ సోమవారం తుదిశ్వాస విడిచినట్లు ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. చీర్స్ అనే అమెరికన్ టీవీ సిరీస్ లో రెబెక్కా హోవే అనే పాత్రలో నటించి ఆమె పాపులర్ అయ్యారు. ఆమె ఎమ్మీ అవార్డుతో పాటు గోల్డెన్ గ్లోబ్ అవార్డును కూడా గెలుచుకున్నారు. సమ్మర్ స్కూల్, షూట్ టు కిల్, లుక్ హూ ఈజ్ టాకింగ్, స్టార్ ట్రెక్ II: ది గ్రేట్ ఆఫ్ ఖాన్ వంటి సినిమాల్లో ఆమె నటించారు. 1982లో స్టార్ ట్రెక్ II: ది వ్రాత్ ఆఫ్ ఖాన్‌ సినిమాతో అల్లీ తన సినీ రంగ ప్రవేశం చేసింది.

Latest News
 
'దేవకీ నందన వాసుదేవ' ఫస్ట్ సింగల్ అవుట్ Fri, May 03, 2024, 08:55 PM
బుక్ మై షో ట్రేండింగ్ లో 'ఆ ఒక్కటి అడక్కు' Fri, May 03, 2024, 08:53 PM
'కన్నప్ప' షూటింగ్ ని పూర్తి చేసుకున్న అక్షయ్ కుమార్ Fri, May 03, 2024, 08:51 PM
'ఇండియన్ 2' ఆడియో లాంచ్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో Fri, May 03, 2024, 08:49 PM
'ఓ మంచి ఘోస్ట్' నుండి కాన్సెప్ట్ పోస్టర్ మరియు గ్లింప్స్ విడుదల Fri, May 03, 2024, 06:26 PM