"ధమ్కీ" నుండి ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్ ..!!

by సూర్య | Mon, Dec 05, 2022, 10:21 PM

ఈరోజు విడుదల కావలసిన ధమ్కీ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ రేపటికి వాయిదా పడిందని ప్రకటించిన మేకర్స్ తాజాగా ఆ సాంగ్ యొక్క ప్రోమోను విడుదల చేసారు. ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల.. అని బీచ్ ఒడ్డున హీరోయిన్ తో కలిసి హీరో పాడే ఈ రొమాంటిక్ లవ్ సాంగ్ ను లియోన్ జేమ్స్ స్వరపరచగా, ఆదిత్య RK, లియోన్ జేమ్స్ ఆలపించారు. పూర్ణాచారి సాహిత్యం అందించారు. ఫుల్ సాంగ్ రేపు సాయంత్రం నాలుగు గంటలకు విడుదల కాబోతుంది.


విశ్వక్ సేన్ దర్శకత్వం చేసి, హీరోగా నటించిన ఈ సినిమాలో నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తుంది. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. 17, ఫిబ్రవరి 2023లో ధమ్కీ మూవీ తెలుగుతో పాటు హిందీ, మలయాళం, తమిళ భాషలలో విడుదల కాబోతుంది.


 

Latest News
 
వరుణ్ సందేశ్ 'నిందా' ఫస్ట్ లుక్ పోస్టర్ అవుట్ Mon, May 13, 2024, 09:28 PM
తలపతి 69లో మహేష్ బాబు, SRK మరియు మమ్ముట్టిని నటింపజేయాలని కోరుకుంటున్న- నెల్సన్ దిలీప్‌కుమార్ Mon, May 13, 2024, 09:26 PM
'కన్నప్ప' లో ప్రభాస్ పాత్ర గురించి ఓపెన్ అయ్యిన విష్ణు మంచు Mon, May 13, 2024, 09:12 PM
ఎన్టీ రామారావుకు భారతరత్న కోసం మద్దతు తెలిపిన మెగా స్టార్ Mon, May 13, 2024, 09:07 PM
2.3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'టర్బో' ట్రైలర్ Mon, May 13, 2024, 08:58 PM