హిట్ 2 చూసిన బాలకృష్ణ ... ఏమన్నారంటే..?

by సూర్య | Sun, Dec 04, 2022, 09:54 PM

2020లో వచ్చిన హిట్ మూవీకి సీక్వెల్ గా హిట్ 2 ఈ శుక్రవారమే థియేటర్లలో విడుదలైంది. శైలేష్ కొలను డైరెక్షన్లో సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. దీంతో హిట్ 2 మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను నమోదు చేస్తుంది.


తాజాగా హిట్ 2 మూవీని నటసింహం నందమూరి బాలకృష్ణగారు చూసినట్టు తెలుస్తుంది. బాలయ్య హిట్ 2 మూవీని చూడడం జరిగిందని, శైలేష్ కొలను విజన్, తన యాక్టింగ్ ను బాలయ్య కొనియాడారని పేర్కొంటూ ఆయనతో దిగిన సెల్ఫీని శేష్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసారు. విశేషమేంటంటే, వీరిద్దరితో పాటుగా నాచురల్ స్టార్ నాని కూడా ఈ సెల్ఫీ లో ఉన్నారు.

Latest News
 
సుశాంత్ సింగ్ కేసులో రియా చక్రవర్తికి బిగ్ రిలీఫ్ Fri, Feb 23, 2024, 11:52 AM
'కడలల్లే వేచే కనులే' సాంగ్ లిరిక్స్ Fri, Feb 23, 2024, 11:26 AM
'గేమ్ ఛేంజర్' షూటింగ్ గురించిన తాజా అప్డేట్ Thu, Feb 22, 2024, 07:34 PM
రన్ టైమ్ ని లాక్ చేసిన 'మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా' Thu, Feb 22, 2024, 07:29 PM
40 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యిన 'బ్రహ్మయుగం' Thu, Feb 22, 2024, 07:27 PM