రుద్రంగి : పవర్ఫుల్ "మల్లేష్" గా ఆశిష్ గాంధీ ..!!

by సూర్య | Sun, Dec 04, 2022, 09:52 PM

జగపతి బాబు, మమతా మోహన్ దాస్ ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రం "రుద్రంగి". ఈ సినిమాను అజయ్ సామ్రాట్ డైరెక్ట్ చేస్తున్నారు. రసమయి ఫిలిమ్స్ బ్యానర్ పై బాలకిషన్ నిర్మిస్తున్నారు. ఆశిష్ గాంధీ, గానవి లక్ష్మణ్, విమలా రామన్, కాలకేయ ప్రభాకర్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. నాఫాల్ రాజా AIS సంగీతం అందించారు.


తాజాగా ఈ రోజు ఆశిష్ గాంధీ మోషన్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చెయ్యడం జరిగింది. ఉనికి, ఓ స్త్రీ రేపురా... నాటకం వంటి చిత్రాలలో ఆశిష్ గాంధీ అద్భుతమైన నటనను ప్రదర్శించారు.

Latest News
 
‘టిల్లు స్క్వేర్‌’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Mon, Jun 05, 2023, 09:15 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన '777 చార్లీ' Mon, Jun 05, 2023, 08:50 PM
'బిచ్చగాడు 2' 15 రోజుల డే వైస్ AP/TS కలెక్షన్స్ Mon, Jun 05, 2023, 08:48 PM
బాలకృష్ణ 108వ మూవీ అప్డేట్ Mon, Jun 05, 2023, 08:38 PM
OTT విడుదల తేదీని లాక్ చేసిన 'మెన్ టూ' Mon, Jun 05, 2023, 08:21 PM