'మసూద' 9 రోజుల వరల్డ్‌వైడ్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

by సూర్య | Tue, Nov 29, 2022, 03:48 PM

సాయి కిరణ్ దర్శకత్వంలో సంగీత, తిరువీర్ నటించిన 'మసూద' సినిమా విడుదలై సినీ ప్రేమికులు మరియు విమర్శకుల నుండి మిశ్రమ స్పందనను అందుకుంది. మసూదా సినిమా విడుదలైన రోజు నుండి అద్భుతమైన స్టార్ట్ ని మొదలుపెట్టింది. ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం, ఈ హారర్ చిత్రం వరల్డ్‌వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 6.41 కోట్లు వసూళ్లు చేసింది.


ఈ హర్రర్ డ్రామాలో శుభలేక సుధాకర్, అఖిలా రామ్, కావ్య కళ్యాణ్‌రామ్, బాంధవి శ్రీధర్ మరియు ఇతరులు కీలక పాత్రలో నటించారు. రాహుల్ యాదవ్ నక్కా ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందించారు.


'మసూద' బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ :::::
నైజాం - 3.20 కోట్ల
సీడెడ్ - 58 L
ఆంధ్రాప్రదేశ్ - 2.23 కోట్ల
టోటల్ కలెక్షన్స్ – 6.01 కోట్ల గ్రాస్ (3.20 కోట్ల షేర్)
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - 6.41 కోట్ల గ్రాస్ (3.40 కోట్ల షేర్)

Latest News
 
విజయ్ సేతుపతి 'మహారాజ' మూవీ చైనాలో కూడా మాస్ కలెక్షన్... Thu, Dec 12, 2024, 12:50 PM
మోహన్ బాబుకు హైకోర్టులో ఊరట Thu, Dec 12, 2024, 12:17 PM
ఆడియో పార్టనర్ ని లాక్ చేసిన 'బరోజ్ 3డి' Thu, Dec 12, 2024, 12:12 PM
'గేమ్ ఛేంజర్' కొత్త ప్రోమోని విడుదల చేసిన శంకర్ Thu, Dec 12, 2024, 12:07 PM
6 రోజుల్లోనే 1000 కోట్ల వసూళ్ళని సాధించిన 'పుష్ప 2'... Thu, Dec 12, 2024, 12:05 PM