'బ్రాహ్మాస్త్ర' డే వైస్ టోటల్ కలెక్షన్స్

by సూర్య | Tue, Nov 29, 2022, 03:44 PM

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటించిన 'బ్రహ్మాస్త్ర' సినిమా సెప్టెంబర్ 9, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలో విడుదలయ్యింది. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ సరసన బాలీవుడ్ బ్యూటీ క్వీన్ అలియా భట్ జంటగా నటించారు. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 13.30 కోట్లు వసూలు చేసింది.

అమితాబ్ బచ్చన్, మౌని రాయ్, నాగార్జున అక్కినేని ఈ మాగ్నమ్ ఓపస్ బ్రహ్మాస్త్రలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ అండ్ స్టార్‌లైట్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.


'బ్రాహ్మాస్త్ర' కలెక్షన్స్ ::::
1వ రోజు:  3.68 కోట్లు
2వ రోజు:  2.62 కోట్లు
3వ రోజు:  2.19 కోట్లు
4వ రోజు:  1.12 కోట్లు
5వ రోజు:  72 L
6వ రోజు:  46 L
7వ రోజు:  30 L
8వ రోజు:  17 L
9వ రోజు:  25 L
10వ రోజు:  40 L
11వ రోజు:  18 L
12వ రోజు:  31 L
13వ రోజు:  10 L
14వ రోజు:  9 L
మిగిలిన రోజులు : 14 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 13.30 కోట్లు

Latest News
 
సంక్రాంతికి వస్తున్నాం: సినిమా రికార్డులపై వ్యాఖ్యానించిన వెంకటేష్ Fri, Jan 24, 2025, 09:25 PM
పాయల్ రాజ్‌పుత్ ప్ర‌ధాన పాత్ర‌లో 'వెంక‌ట‌ల‌చ్చిమి' సినిమా ఘ‌నంగా ప్రారంభం Fri, Jan 24, 2025, 08:44 PM
యశ్ ‘టాక్సిక్​’లో​ న‌య‌న‌తార‌.! Fri, Jan 24, 2025, 08:32 PM
నమ్రతా శిరోద్కర్ పుట్టినరోజున వాక్సినేషన్ డ్రైవ్‌ను నిర్వహించిన MB ఫౌండేషన్ Fri, Jan 24, 2025, 07:36 PM
'మధగజ రాజా' తెలుగు వెర్షన్ ట్రైలర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Jan 24, 2025, 07:31 PM