'లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్' వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Tue, Nov 29, 2022, 03:26 PM

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సంతోష్ శోభన్, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నటించిన 'లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్' సినిమా నవంబర్ 4, 2022న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. ట్రావెల్ కామెడీగా సాగే ఈ చిత్రంలో సంతోష్ సరసన జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా రొమాన్స్ చేయనుంది.


ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 0.80 కోట్లు వసూళ్లు చేసింది. బ్రహ్మాజీ, మైమ్ గోపి, సుదర్శన్, సప్తగిరి తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వెంకట్ బోయనపల్లికి చెందిన నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి ఆముక్త క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రవీణ్ లక్కరాజు ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.


'లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్' కలెక్షన్స్ ::::
నైజాం - 33 L
సీడెడ్ - 14 L
ఆంధ్రాప్రదేశ్ - 26 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ – 0.72 కోట్లు (1.29 కోట్ల గ్రాస్)
KA+ROI+OS- 12 L
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 0.80 కోట్లు (1.55 కోట్ల గ్రాస్)

Latest News
 
'మైఖేల్' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్ గా నేచురల్ స్టార్ Mon, Jan 30, 2023, 04:50 PM
'తళపతి 67' ఈ తేదీన విడుదల కానుందా? Mon, Jan 30, 2023, 04:42 PM
'వారసుడు' 14వ రోజు AP/TS కలెక్షన్స్ Mon, Jan 30, 2023, 04:34 PM
'వాల్తేరు వీరయ్య' 15 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Mon, Jan 30, 2023, 04:28 PM
'వీర సింహారెడ్డి' 16 రోజుల డే వైస్ కలెక్షన్స్ Mon, Jan 30, 2023, 04:23 PM