బ్లాక్‌ శారీలో మైండ్‌ బ్లాక్‌ చేస్తున్న అనుపమా

by సూర్య | Tue, Nov 29, 2022, 03:24 PM

అనుపమా పరమేశ్వరన్‌ తన కర్లీ హెయిర్‌తోనే కుర్రాళ్ల కొంప కొల్లేరు చేస్తుంటుంది. ఇక కిల్లింగ్‌ లుక్స్ తో హాట్‌ షో చేస్తే సోషల్‌ మీడియా షేక్‌ అయిపోవాల్సిందే. తాజాగా ఈ బ్యూటీ మరింతగా రెచ్చిపోయింది.హోమ్లీ బ్యూటీ నుంచి హాట్‌ భామలా టర్న్ అయిన అనుపమా పరమేశ్వరన్‌ మరోసారి తన ఘాటైన అందాలతో రచ్చలేపుతుంది. ఆమె స్లీవ్‌ లెస్ బ్లౌజ్‌ ధరించి బ్లాక్‌ శారీ హోయలు పోయింది. బ్యాక్‌ అందాలతో టెంప్ట్ చేస్తుంది. అంతేకాదు కిల్లింగ్‌ లుక్స్ తో మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది అనుపమా. 


అనుపమా పరమేశ్వరన్ కర్లీ హెయిర్‌లో తన బ్యాక్‌ అందాలు చూస్తూ పిచ్చెక్కించే పోజులిచింది. ముఖ్యంగా ఆమె కిల్లర్‌ లుక్స్ కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టేలా ఉండటం విశేషం. బ్లాక్‌ శారీలో ఆమె అందాలు ఓవర్‌లోడ్ అయ్యాయి. మరింత హాట్‌గా మారిపోయాయి. 


 

Latest News
 
''భూతద్దం భాస్కర్ నారాయణ'' టీజర్ కి అమేజింగ్ రెస్పాన్స్ Mon, Jan 30, 2023, 06:04 PM
వచ్చే సంక్రాంతి భారీలో వెంకటేష్ 'సైంధవ్'? Mon, Jan 30, 2023, 06:04 PM
'పుష్ప 2' షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్ Mon, Jan 30, 2023, 06:00 PM
'మైఖేల్' గ్రాండ్ ఈవెంట్ కోసం నాచురల్ స్టార్..! Mon, Jan 30, 2023, 05:55 PM
సూపర్ స్టార్ ఫోన్ కాల్‌తో క్లౌడ్ నైన్‌లో తెలుగు దర్శకుడు Mon, Jan 30, 2023, 05:52 PM