బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

by సూర్య | Tue, Nov 29, 2022, 11:53 AM

నిర్మాత బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతంలో పవన్ కళ్యాణ్ ను విమర్శించిన మంత్రి రోజాపై ఓ టీవీ డిబేట్ లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే తాజాగా ఓ అభిమాని ‘రోజాకు మన బండ్ల అన్నే కరెక్ట్. అప్పట్లో రోజాకు చుక్కలు చూపించాడు.’అని ట్వీట్ చేశాడు. దీనికి బండ్ల గణేష్ స్పందిస్తూ.. ‘రాజకీయాల వల్ల జీవితంలో చాలా నష్టపోయాను. నాకు రాజకీయాలు, ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదు. అందరూ ఆత్మీయులే’ అని రిప్లై ఇచ్చాడు.

Latest News
 
రూ.50 లక్షలు విరాళం అందించిన హీరో శివకార్తికేయన్ Tue, Apr 23, 2024, 10:07 PM
3డిలో రానున్న 'జై హనుమాన్' మూవీ Tue, Apr 23, 2024, 08:57 PM
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదల అప్పుడేనా? Tue, Apr 23, 2024, 07:33 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'శర్వా 36' Tue, Apr 23, 2024, 07:30 PM