సెన్సేషనల్ 'రంజితమే' సాంగ్ తెలుగులో కూడా...ఎప్పుడంటే..?

by సూర్య | Tue, Nov 29, 2022, 11:28 AM

బీస్ట్ డిజాస్టర్ తదుపరి కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ హీరోగా నటిస్తున్న చిత్రం "వారిసు". ఈ మూవీ నుండి రీసెంట్గా రిలీజైన రంజితమే ఫస్ట్ లిరికల్ సాంగ్ యూట్యూబులో 72 మిలియన్ వ్యూస్ తో, 2 మిలియన్ లైక్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. తాజాగా మేకర్స్ రంజితమే తెలుగు వెర్షన్ సాంగ్ ను విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేసారు. నవంబర్ 30వ తేదీన ఉదయం 09:09 నిమిషాలకు వారసుడు సినిమా నుండి రంజితమే సాంగ్ ను విడుదల చెయ్యబోతున్నట్టు తెలుపుతూ అఫీషియల్ పోస్టర్ ను విడుదల చేసారు.


వంశీ పైడిపల్లి డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాలో రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తుంది. దిల్ రాజు నిర్మిస్తున్నారు. 

Latest News
 
'రైటర్ పద్మభూషణ్' కి రవితేజ బెస్ట్ విషెస్ ..!! Thu, Feb 02, 2023, 07:22 PM
అఫీషియల్ : 'ఏజెంట్' మాస్సివ్ అప్‌డేట్ లోడింగ్..!! Thu, Feb 02, 2023, 07:11 PM
మరో రెండుగంటల్లోనే ఆహాలో 'పవర్ స్టార్మ్'..!! Thu, Feb 02, 2023, 07:06 PM
జపాన్ లో సెన్సషనల్ రికార్డుని సృష్టించిన 'RRR' Thu, Feb 02, 2023, 07:00 PM
రేపు రిలీజ్ కాబోతున్న 'ప్రేమదేశం' Thu, Feb 02, 2023, 06:58 PM