విజయ్ 'వారిసు' హిందీలో కూడా... టైటిల్ ఏంటంటే..?

by సూర్య | Tue, Nov 29, 2022, 09:39 AM

రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో నిర్మాత దిల్ రాజు గారు మాట్లాడుతూ..తాను నిర్మిస్తున్న "వారిసు" మూవీ తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదల కాబోతుందని అఫీషియల్ గా తెలిపారు. తెలుగులో ఈ సినిమాకు "వారసుడు" టైటిల్ అన్న విషయం తెలిసిందే.  తాజా సమాచారం మేరకు, హిందీలో ఈ మూవీకి "వారిస్" అనే టైటిల్ ను మేకర్స్ పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ విషయమై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.


టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి డైరెక్షన్లో, యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్, నేషనల్ క్రష్ రష్మిక మండన్నా జంటగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.


పోతే, వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా తమిళ, తెలుగు భాషలలో విడుదల కాబోతుంది. మరి, హిందీ రిలీజ్ డేట్ ను మేకర్స్ ఇంకా ఎనౌన్స్ చెయ్యాల్సి ఉంది. 

Latest News
 
వరల్డ్ వైడ్ గా 50 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యిన 'బ్రహ్మయుగం' Mon, Feb 26, 2024, 09:36 PM
'తాండల్' ఓవర్సీస్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్స్ Mon, Feb 26, 2024, 09:34 PM
గజల్ గాయకుడు పంకజ్ ఉదాస్ కన్నుమూశారు Mon, Feb 26, 2024, 09:32 PM
రామం రాఘవం డబ్బింగ్ చెప్పడం ప్రారంభించిన ధనరాజ్ Mon, Feb 26, 2024, 09:30 PM
'గామి' గురించిన లేటెస్ట్ అప్డేట్ Mon, Feb 26, 2024, 09:28 PM