వాల్తేరు వీరయ్యలో రవితేజ పాత్రపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ..!!

by సూర్య | Mon, Nov 28, 2022, 11:35 PM

కే ఎస్ రవీంద్ర డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న చిత్రం "వాల్తేరు వీరయ్య". ఇందులో మాస్ రాజా రవితేజ గారు కీలకపాత్రలో నటిస్తున్నారు. శృతి హాసన్, క్యాథెరిన్ ట్రెసా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు DSP సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది.


లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, వాల్తేరు వీరయ్య లో రవితేజ పాత్రకు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. అదేంటంటే, డైరెక్టర్ బాబీ గతవారంలో రవితేజ పాత్రపై కీలకసన్నివేశాలను చిత్రీకరించారట. ఈ సీక్వెన్స్ సినిమాకు కీలకమలుపుగా, మేజర్ హైలైట్ గా నిలవనుందట. అలానే, వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ పాత్రకు సంబంధించిన షూటింగ్ పార్ట్ త్వరలోనే పూర్తి కానుందట.


పోతే, ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో విడుదల కాబోతుంది.

Latest News
 
'రైటర్ పద్మభూషణ్' కి రవితేజ బెస్ట్ విషెస్ ..!! Thu, Feb 02, 2023, 07:22 PM
అఫీషియల్ : 'ఏజెంట్' మాస్సివ్ అప్డేట్ లోడింగ్..!! Thu, Feb 02, 2023, 07:11 PM
మరో రెండుగంటల్లోనే ఆహాలో 'పవర్ స్టార్మ్'..!! Thu, Feb 02, 2023, 07:06 PM
జపాన్ లో సెన్సషనల్ రికార్డుని సృష్టించిన 'RRR' Thu, Feb 02, 2023, 07:00 PM
రేపు రిలీజ్ కాబోతున్న 'ప్రేమదేశం' Thu, Feb 02, 2023, 06:58 PM