'యశోద' 14 రోజుల డే వైస్ కలెక్షన్స్

by సూర్య | Mon, Nov 28, 2022, 05:30 PM

హరి శంకర్ అండ్ హరీష్ నారాయణ్ డైరెక్షన్ లో సౌత్ ఇండియా సిజ్లింగ్ బ్యూటీ సమంత రూత్ ప్రభు నటించిన 'యశోద' మూవీ నవంబర్ 11, 2022న థియేటర్లలో తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 8.80 కోట్లు వసూళ్లు చేసింది.


ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించగా, మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్‌ను నిర్వహిస్తున్నారు. ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమాలో రావు రమేష్, వరలక్ష్మి శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పిక గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంక శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రీదేవి మూవీ బ్యానర్‌పై శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు.


'యశోద' AP/TS కలెక్షన్స్ ::::
1వ రోజు – 1.63 కోట్లు
2వ రోజు – 1.76 కోట్లు
3వ రోజు – 1.58 కోట్లు
4వ రోజు – 69 L
5వ రోజు – 36 L
6వ రోజు – 28 L
7వ రోజు – 23 L
8వ రోజు – 31 L
9వ రోజు – 51 L
10వ రోజు – 72 L
11వ రోజు – 32 L
12వ రోజు – 20 L
13వ రోజు – 12 L
14వ రోజు – 8 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ – 8.80 కోట్లు (15.60 కోట్ల గ్రాస్)

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM