'ప్రిన్స్' వరల్డ్ వైడ్ క్లోసింగ్ కలెక్షన్స్

by సూర్య | Mon, Nov 28, 2022, 05:21 PM

అనుదీప్ దర్శకత్వంలో తమిళ హీరో శివకార్తికేయన్ నటించిన 'ప్రిన్స్' మూవీ అక్టోబర్ 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయింది. కామెడీ ఎంటర్‌టైనర్‌ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో శివకార్తికేయన్ సరసన ఉక్రెయిన్ బ్యూటీ మెరీనా ర్యాబోషప్కా జోడిగా కనిపించనుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 43.66 కోట్లు వాసులు చేసింది.

సత్యరాజ్, ప్రేమి, సూరి, ఆనందరాజ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, సురేష్ బాబుతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ పతాకాలపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోనాలి నారంగ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. తమిళ-తెలుగు మూవీకి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.


'ప్రిన్స్' కలెక్షన్స్ :::::::
నైజాం : 1.20 కోట్లు
సీడెడ్ : 33 L
UA : 51 L
ఈస్ట్ : 21 L
వెస్ట్ : 11 L
గుంటూరు : 25 L
కృష్ణ : 26 L
నెల్లూరు : 14 L
మొత్తం AP/TS కలెక్షన్స్ – 3.01 కోట్లు (5.70 కోట్ల గ్రాస్)
తమిళనాడు - 27.10 కోట్లు
తెలుగు రాష్ట్రాలు- 5.70 కోట్లు
కర్ణాటక- 1.35 కోట్లు
కేరళ - 0.41 కోట్లు
ROI - 0.20 కోట్లు
ఓవర్సీస్ – 8.90 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ – 43.66 కోట్లు (22.05 కోట్ల గ్రాస్)

Latest News
 
వరల్డ్ వైడ్ గా 50 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యిన 'బ్రహ్మయుగం' Mon, Feb 26, 2024, 09:36 PM
'తాండల్' ఓవర్సీస్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్స్ Mon, Feb 26, 2024, 09:34 PM
గజల్ గాయకుడు పంకజ్ ఉదాస్ కన్నుమూశారు Mon, Feb 26, 2024, 09:32 PM
రామం రాఘవం డబ్బింగ్ చెప్పడం ప్రారంభించిన ధనరాజ్ Mon, Feb 26, 2024, 09:30 PM
'గామి' గురించిన లేటెస్ట్ అప్డేట్ Mon, Feb 26, 2024, 09:28 PM