'ఓకే ఒక జీవితం' డే వైస్ టోటల్ కలెక్షన్స్

by సూర్య | Mon, Nov 28, 2022, 05:19 PM

శ్రీ కార్తీక్ దర్శకత్వంలో ప్రామిసింగ్ యాక్టర్ శర్వానంద్ నటించిన 'ఓకే ఒక జీవితం' సినిమా సెప్టెంబర్ 9, 2022న తెలుగు మరియు తమిళంలో గ్రాండ్ గా విడుదలయ్యింది. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 6.81 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రంలో అమల అక్కినేని, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, నాజర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


ఫామిలీ ఎంటర్టైనర్ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో శర్వానంద్ సరసన గ్లామర్ బ్యూటీ రీతూ వర్మ జంటగా నటిస్తుంది. ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించింది. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు.


'ఓకే ఒక జీవితం' AP/TS కలెక్షన్స్ :::::
1వ రోజు:  75 L
2వ రోజు:  1.10 కోట్లు
3వ రోజు:  1.37 కోట్లు
4వ రోజు:  62 L
5వ రోజు:  48 L
6వ రోజు:  35 L
7వ రోజు:  24 L
8వ రోజు:  15 L
9వ రోజు:  29 L
10వ రోజు:  45 L
11వ రోజు:  21 L
12వ రోజు:  14 L
13వ రోజు:  10 L
14వ రోజు:  8 L
మిగిలిన రోజులు : 11 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 6.81 కోట్లు

Latest News
 
విడుదల తేదీని ఖరారు చేసిన 'సుందరకాండ' Wed, Apr 17, 2024, 08:37 PM
3M దిశగా దూసుకుపోతున్న 'టిల్లూ స్క్వేర్' Wed, Apr 17, 2024, 08:36 PM
'సికందర్‌' ఆన్ బోర్డులో ప్రీతమ్? Wed, Apr 17, 2024, 08:34 PM
బజ్ : 14 ఏళ్ల తర్వాత స్క్రీన్ షేర్ చేసుకోనున్న మమ్ముట్టి, పృథ్వీరాజ్ Wed, Apr 17, 2024, 08:32 PM
'విశ్వంభర' కి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ Wed, Apr 17, 2024, 08:30 PM