ఆరెంజ్‌ సినిమా రీ రిలీజ్‌ ఫిక్స్!

by సూర్య | Mon, Nov 28, 2022, 01:12 PM

రాంచరణ్‌ కెరీర్‌లో వచ్చిన డిఫరెంట్ లవ్‌ ట్రాక్‌ ఆరెంజ్. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెగా బ్రదర్ నాగబాబు తెరకెక్కించిన ఈ సినిమా మ్యూజికల్‌గా హిట్‌ అయినా.. బాక్సాఫీస్‌ వద్ద మాత్రం ఊహించని స్థాయిలో నష్టాలను తెచ్చిపెట్టింది. ఈ మూవీ శనివారంతో పన్నెండేళ్లు పూర్తి చేసుకుంది. రీ రిలీజ్ చేయాలంటూ నెట్టింట వరుస పోస్టులు పెడుతున్న తరుణంలో నిర్మాత నాగబాబు స్పందించారు. రీ రిలీజ్‌పై క్లారిటీ ఇస్తూ.. ఓ వీడియో విడుదల చేశారు. అభిమానుల డిమాండ్ మేరకు సరైన సమయంలో రీ రిలీజ్ చేస్తామని ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలోమీమ్స్‌ తో డిజైన్‌ చేసిన వీడియోను నాగబాబు ట్విటర్ లో షేర్ చేయగా.. నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Latest News
 
'రైటర్ పద్మభూషణ్' కి రవితేజ బెస్ట్ విషెస్ ..!! Thu, Feb 02, 2023, 07:22 PM
అఫీషియల్ : 'ఏజెంట్' మాస్సివ్ అప్డేట్ లోడింగ్..!! Thu, Feb 02, 2023, 07:11 PM
మరో రెండుగంటల్లోనే ఆహాలో 'పవర్ స్టార్మ్'..!! Thu, Feb 02, 2023, 07:06 PM
జపాన్ లో సెన్సషనల్ రికార్డుని సృష్టించిన 'RRR' Thu, Feb 02, 2023, 07:00 PM
రేపు రిలీజ్ కాబోతున్న 'ప్రేమదేశం' Thu, Feb 02, 2023, 06:58 PM