మట్టి కుస్తీ అఫీషియల్ డిజిటల్ పార్టనర్ ఫిక్స్..!!

by సూర్య | Mon, Nov 28, 2022, 10:37 AM

కోలీవుడ్ హీరో విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటిస్తున్న స్పోర్ట్స్ బేస్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ "మట్టి కుస్తీ". మాస్ రాజా రవితేజ, విష్ణు విశాల్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. తమిళంలో గట్ట కుస్తీ పేరుతో విడుదల కాబోతుంది.


తాజా సమాచారం ప్రకారం, మట్టి కుస్తీ/ గట్ట కుస్తీ పోస్ట్ థియేట్రికల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ మేరకు మేకర్స్ అఫీషియల్ పోస్టర్ ను విడుదల చేసారు.


జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించిన ఈ సినిమా డిసెంబర్ 2న అంటే ఈ శుక్రవారం తెలుగు, తమిళ భాషలలో గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. 

Latest News
 
శర్వానంద్ తదుపరి చిత్రానికి సంగీతం అందించనున్న ప్రముఖ మలయాళ స్వరకర్త Thu, Feb 02, 2023, 09:00 PM
'సూర్య42' గురించి కీలక అప్‌డేట్ Thu, Feb 02, 2023, 08:50 PM
'రైటర్ పద్మభూషణ్' కి రవితేజ బెస్ట్ విషెస్ ..!! Thu, Feb 02, 2023, 07:22 PM
అఫీషియల్ : 'ఏజెంట్' మాస్సివ్ అప్డేట్ లోడింగ్..!! Thu, Feb 02, 2023, 07:11 PM
మరో రెండుగంటల్లోనే ఆహాలో 'పవర్ స్టార్మ్'..!! Thu, Feb 02, 2023, 07:06 PM