అఫీషియల్ : 18 పేజెస్ లో 'టైం ఇవ్వు పిల్లా' పాట పాడిన శింబు

by సూర్య | Mon, Nov 28, 2022, 10:28 AM

నిఖిల్ సిద్దార్ధ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా, పల్నాటి సూర్య ప్రతాప్ డైరెక్షన్లో రూపొందుతున్న చిత్రం "18 పేజెస్". టాప్ డైరెక్టర్ సుకుమార్ గారు ఈ సినిమాకు కథను అందించడం విశేషం. సుకుమార్ రైటింగ్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు.


లేటెస్ట్ అఫీషియల్ అప్డేట్ ప్రకారం, కోలీవుడ్ స్టార్ హీరో STR (శింబు) ఈ సినిమాలో 'టైం ఇవ్వు పిల్లా' అనే సాంగ్ ను పాడారు. ఈ మేరకు రీసెంట్గా సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. ఇప్పుడదే నిజమని అధికారికంగా తెలుస్తుంది. పూర్తి పాటను డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ చెయ్యబోతున్నట్టు తెలుపుతూ స్పెషల్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చెయ్యడం జరిగింది.


పోతే, ఈ చిత్రం డిసెంబర్ 23న గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతుంది.

Latest News
 
మహేశ్ బాబు, త్రివిక్రమ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Sun, Mar 26, 2023, 09:14 PM
ఐపీఎల్ కామెంటేటర్‌గా బాలకృష్ణ Sun, Mar 26, 2023, 08:54 PM
పవన్ సినిమాలో విలన్ గా నటించమని ఆ దర్శకుడు అడిగాడు : మంత్రి మల్లారెడ్డి Sun, Mar 26, 2023, 08:45 PM
తమన్నా ఫోటోస్ ట్రెండింగ్ ! Sun, Mar 26, 2023, 11:54 AM
ట్రెండీ వేర్‌లో క‌వ్విస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ Sun, Mar 26, 2023, 11:24 AM