"తునివు"లో పాట పాడిన హీరోయిన్ ..!!

by సూర్య | Sat, Nov 26, 2022, 09:54 PM

హెచ్ వినోద్ డైరెక్షన్లో తాలా అజిత్ నటిస్తున్న చిత్రం "తునివు". ఇందులో మంజు వారియర్ హీరోయిన్ గా నటిస్తుంది. సంజయ్ దత్, సముద్రఖని, మహానది శంకర్ కీలకపాత్రలు చేసారు. ఘిబ్రాన్ సంగీతం అందించారు.


తాజా సమాచారం ప్రకారం, హీరోయిన్ మంజు వారియర్ ఈ సినిమాలో ఒక పాట పడినట్టు తెలుస్తుంది. ఈ విషయమై ఘిబ్రాన్ ట్వీట్ చేసారు.


బే వ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్ పై బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.

Latest News
 
బాలీవుడ్ లో ఉత్సహం నింపిన 'ఛావా' Tue, Feb 18, 2025, 11:42 AM
ఆ సినిమా నా ఆత్మకథ Tue, Feb 18, 2025, 11:40 AM
బాలీవుడ్ ని షేక్ చేస్తున్న కన్నడ భామలు Tue, Feb 18, 2025, 11:38 AM
రాంప్రసాద్ ప్రధాన పాత్రలో 'W/O అనిర్వేష్' Tue, Feb 18, 2025, 11:31 AM
ఈ నెల 26న విడుదల కానున్న 'మజాకా' Tue, Feb 18, 2025, 11:28 AM