'సర్దార్' వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్స్

by సూర్య | Thu, Nov 24, 2022, 06:16 PM

పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో కార్తీ నటించిన 'సర్దార్' సినిమా అక్టోబర్ 21న దీపావళికి గ్రాండ్‌గా విడుదల అయ్యింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 93.15 కోట్లు వసూలు చేసింది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో రాశి ఖన్నా, రజిషా విజయన్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు.


ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌లో లైలా, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.


'సర్దార్' కలెక్షన్స్ :::::
నైజాం - 3.25 కోట్లు
సీడెడ్ - 1.01 కోట్లు
ఆంధ్రాప్రదేశ్ - 3.61 కోట్లు
టోటల్ AP/TS కలెక్షన్స్ - 7.95 కోట్లు (16.00 కోట్ల గ్రాస్)
తమిళనాడు - 49.60 కోట్లు
తెలుగు రాష్ట్రాలు- 16.00 కోట్లు
కర్ణాటక- 3.81 కోట్లు
కేరళ - 1.57 కోట్లు
ROI - 1.31 కోట్లు
ఓవర్సీస్ – 21.31 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్  కలెక్షన్స్ – 93.15 కోట్లు (47.97 కోట్ల గ్రాస్)

Latest News
 
రిలీజ్‌కు ముందే ‘కల్కి’ హవా Tue, Jun 18, 2024, 02:20 PM
ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేయదు: విజయ్ Tue, Jun 18, 2024, 02:01 PM
టాలీవుడ్ నాకు ప్రత్యేకం: పూజా హెగ్డే Tue, Jun 18, 2024, 12:25 PM
జాన్వీకపూర్ పేరుతో ఫేక్ ట్విట్టర్ అకౌంట్లు Tue, Jun 18, 2024, 11:06 AM
మగబిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్ Tue, Jun 18, 2024, 10:49 AM