శరవేగంగా జరుగుతున్న తరుణ్ భాస్కర్ "కీడా కోల" ఫస్ట్ షెడ్యూల్

by సూర్య | Thu, Nov 24, 2022, 04:06 PM

రైటర్, డైరెక్టర్, యాక్టర్ తరుణ్ భాస్కర్ న్యూ మూవీ "కీడా కోల" గత శుక్రవారం నుండి షూటింగ్ ప్రారంభించింది. ఈ మేరకు ఫస్ట్ షెడ్యూల్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుందని తెలుపుతూ మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరు కలిసి దిగిన పిక్ ను సోషల్ మీడియాలో షేర్ చేసారు.


VG సైన్మా మొట్టమొదటి ప్రొడక్షన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషలలో వచ్చే ఏడాది విడుదల కాబోతుంది.

Latest News
 
'గుర్తుందా శీతాకాలం' ప్రీ రిలీజ్ ఈవెంట్ డీటెయిల్స్ ..!! Mon, Dec 05, 2022, 10:25 AM
USA లో కొనసాగుతున్న హిట్ 2 కలెక్షన్ల వేట..!! Mon, Dec 05, 2022, 10:16 AM
వివాహజీవితంలోకి అడుగుపెట్టిన హీరోయిన్ హన్సిక..!! Mon, Dec 05, 2022, 10:05 AM
లేటెస్ట్.. వాయిదా పడిన 'ధమ్కీ' ఫస్ట్ సింగిల్ విడుదల  Mon, Dec 05, 2022, 09:52 AM
పవన్ కళ్యాణ్ - సుజీత్ సినిమాపై చరణ్ వైరల్ ట్వీట్ ..!! Mon, Dec 05, 2022, 09:18 AM