'ఓరి దేవుడా' డే వైస్ టోటల్ కలెక్షన్స్

by సూర్య | Thu, Nov 24, 2022, 04:10 PM

అశ్వత్ మరిముత్తు దర్శకత్వంలో మాస్ కా దాస్, విశ్వక్ సేన్ నటించిన "ఓరి దేవుడా" సినిమా అక్టోబర్ 21న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. తాజా అప్‌డేట్ ప్రకారం, ఓరి దేవుడా సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 4.87 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా తమిళ రొమాంటిక్ కామెడీ "ఓ మై కడవులే" సినిమాకి అధికారక రీమేక్.

ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన బాలీవుడ్ బబ్లీ బ్యూటీ  మిథిలా పాల్కర్ జోడిగా నటిస్తోంది. ఈ ఫాంటసీ సినిమాలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాలో ఆశా భట్, రాహుల్ రామకృష్ణ మరియు ఇతరులు సహాయక పాత్రలు పోషించారు. లియోన్ జేమ్స్ఈ సినిమాకి  సౌండ్‌ట్రాక్‌లను అందించారు. పివిపి సినిమా మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మించింది.


'ఓరి దేవుడా' కలెక్షన్స్ ::::::
1వ రోజు - 90 L
2వ రోజు - 66 L
3వ రోజు - 74 L
4వ రోజు - 90 L
5వ రోజు - 39 L
6వ రోజు - 26 L
7వ రోజు - 18 L
మిగిలిన రోజులు : 44 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ – 4.87 కోట్లు (8.65 కోట్ల గ్రాస్)

Latest News
 
స్మాల్ స్క్రీన్ పై "లైగర్" పవర్ పంచ్... ఎప్పుడంటే..? Sun, Dec 04, 2022, 11:15 PM
పవన్ కళ్యాణ్ - సుజీత్ సినిమాపై ప్రభాస్ రియాక్షనిదే ..!! Sun, Dec 04, 2022, 11:04 PM
18 పేజెస్ : "టైమివ్వు పిల్ల" రిలీజ్ టైం ఫిక్స్..!! Sun, Dec 04, 2022, 10:45 PM
హిట్ 2 చూసిన బాలకృష్ణ ... ఏమన్నారంటే..? Sun, Dec 04, 2022, 09:54 PM
రుద్రంగి : పవర్ఫుల్ "మల్లేష్" గా ఆశిష్ గాంధీ ..!! Sun, Dec 04, 2022, 09:52 PM