'కాంతారా' 53 రోజుల వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్

by సూర్య | Thu, Nov 24, 2022, 03:41 PM

రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన కన్నడ యాక్షన్ డ్రామా 'కాంతారా' పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ సినిమా రోజురోజుకు అనూహ్యంగా వసూళ్లు సాధిస్తోంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా రిషబ్ శెట్టి ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 350 కోట్ల మార్క్ ని క్రాస్ చేసింది.


తాజా అప్‌డేట్ ప్రకారం, కాంతారా 53 రోజుల విజయవంతమైన రన్ తర్వాత వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్ వద్ద 385.04 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ యాక్షన్-థ్రిల్లర్ సినిమాలో ప్రమోద్ శెట్టి, అచ్యుత్ కుమార్ మరియు నవీన్ డి పాడిల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించారు.


'కాంతారా' వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ::::
కర్ణాటక - 179.40 కోట్లు
తెలుగు రాష్ట్రాలు- 53.20కోట్లు
తమిళనాడు -  10.04 కోట్లు
కేరళ - 13.70 కోట్లు
హిందీ+ROI - 100.85 కోట్లు
ఓవర్సీస్ - 27.85 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ – 385.04 కోట్లు (195.40 కోట్ల షేర్)

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM