రాజకీయాల్లోకి రావడంపై ‘అల్లరి నరేష్’ క్లారిటీ

by సూర్య | Thu, Nov 24, 2022, 03:14 PM

రాజకీయాల్లోకి రావడంపై హీరో ‘అల్లరి నరేష్’ స్పందించాడు. రాజకీయాలు తనకు ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్ అని.. పాలిటిక్స్ లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదని స్పష్టం చేశాడు. సినిమాల్లోనే సక్సెస్ అయితే చాలని అన్నాడు. అయితే డైరెక్టర్ అవుతానని.. కానీ రాజకీయాల్లోకి వెళ్లనని తేల్చిచెప్పాడు. తాను చాలా సెన్సిటివ్ అని.. సెన్సిటివ్ గా ఉండే వాళ్లకు రాజకీయాలు అస్సలు పనికి రావని అన్నాడు. ఇట్లు ‘మారేడుమిల్లి నియోజకవర్గం’ సినిమా రిలీజ్ సందర్భంగా నరేష్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

Latest News
 
పవన్ కళ్యాణ్ - సుజీత్ సినిమాపై చరణ్ వైరల్ ట్వీట్ ..!! Mon, Dec 05, 2022, 09:18 AM
స్మాల్ స్క్రీన్ పై "లైగర్" పవర్ పంచ్... ఎప్పుడంటే..? Sun, Dec 04, 2022, 11:15 PM
పవన్ కళ్యాణ్ - సుజీత్ సినిమాపై ప్రభాస్ రియాక్షనిదే ..!! Sun, Dec 04, 2022, 11:04 PM
18 పేజెస్ : "టైమివ్వు పిల్ల" రిలీజ్ టైం ఫిక్స్..!! Sun, Dec 04, 2022, 10:45 PM
హిట్ 2 చూసిన బాలకృష్ణ ... ఏమన్నారంటే..? Sun, Dec 04, 2022, 09:54 PM