రేపే ..ప్రభుత్వంతో మారేడుమిల్లి గ్రామ ప్రజల న్యాయపోరాటం

by సూర్య | Thu, Nov 24, 2022, 01:21 PM

ఇరు తెలుగు రాష్ట్రాలలో రేపు విడుదల కాబోతున్న సినిమాలలో ఒకే ఒక్క స్ట్రెయిట్ తెలుగు మూవీ "ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం". AR మోహన్ డైరెక్షన్లో సీరియస్ యాక్షన్ చిత్రంగా రూపొందిన ఈ సినిమాలో అల్లరి నరేష్, ఆనంది జంటగా నటించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.


నవంబర్ 25న అంటే రేపు ఈ సినిమా థియేటర్లకు రాబోతుంది. మారేడుమిల్లి గ్రామ ప్రజలతో కలిసి ఒక స్కూల్ టీచర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన పోరాటం ఎలా ఉంటుందో తెలియాలంటే రేపు థియేటర్లకు వెళ్లాల్సిందే.


వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్, రఘుబాబు, చమ్మక్ చంద్ర తదితరులు నటించిన ఈ చిత్రాన్ని హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి.


ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలలో సుమారు 400 థియేటర్లలో, ప్రపంచవ్యాప్తంగా 500కి పైగా థియేటర్లలో విడుదల కాబోతున్న ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా హిట్ అవ్వాలంటే నాలుగున్నర కోట్లను సంపాదించాలి. 

Latest News
 
స్మాల్ స్క్రీన్ పై "లైగర్" పవర్ పంచ్... ఎప్పుడంటే..? Sun, Dec 04, 2022, 11:15 PM
పవన్ కళ్యాణ్ - సుజీత్ సినిమాపై ప్రభాస్ రియాక్షనిదే ..!! Sun, Dec 04, 2022, 11:04 PM
18 పేజెస్ : "టైమివ్వు పిల్ల" రిలీజ్ టైం ఫిక్స్..!! Sun, Dec 04, 2022, 10:45 PM
హిట్ 2 చూసిన బాలకృష్ణ ... ఏమన్నారంటే..? Sun, Dec 04, 2022, 09:54 PM
రుద్రంగి : పవర్ఫుల్ "మల్లేష్" గా ఆశిష్ గాంధీ ..!! Sun, Dec 04, 2022, 09:52 PM