ఓటీటీలోకి ‘కాంతార’.. నెటిజన్ల తీవ్ర నిరాశ!

by సూర్య | Thu, Nov 24, 2022, 01:20 PM

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ‘కాంతార’ అమెజాన్ ప్రైమ్ వేదికగా అందుబాటులోకి వచ్చింది. అయితే ‘వరాహ రూపం’ పాట విషయంలో నెటిజన్లు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో ‘వరాహ రూపం’ పాట సినిమాకే హైలెట్ కాగా ఇటీవల కాపీరైట్స్ సమస్యలతో పాటకు ట్యూన్ మార్చి కొత్త మ్యూజిక్ తో ఓటీటీలో విడుదల చేశారు. దీనిపై నెటిజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ దయచేసి పాత పాటనే కొనసాగించాలని వరుస ట్వీట్స్ చేస్తున్నారు.

Latest News
 
లేటెస్ట్.. వాయిదా పడిన 'ధమ్కీ' ఫస్ట్ సింగిల్ విడుదల  Mon, Dec 05, 2022, 09:52 AM
పవన్ కళ్యాణ్ - సుజీత్ సినిమాపై చరణ్ వైరల్ ట్వీట్ ..!! Mon, Dec 05, 2022, 09:18 AM
స్మాల్ స్క్రీన్ పై "లైగర్" పవర్ పంచ్... ఎప్పుడంటే..? Sun, Dec 04, 2022, 11:15 PM
పవన్ కళ్యాణ్ - సుజీత్ సినిమాపై ప్రభాస్ రియాక్షనిదే ..!! Sun, Dec 04, 2022, 11:04 PM
18 పేజెస్ : "టైమివ్వు పిల్ల" రిలీజ్ టైం ఫిక్స్..!! Sun, Dec 04, 2022, 10:45 PM